అక్టోబరు 5 వరకు మేనేజ్‌మెంట్‌ కోటా అడ్మిషన్లు

Saturday, 25 Sep, 6.15 am

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా(బి-కేటగిరి) ప్రవేశాలను ఆయా కళాశాలలు అక్టోబర్‌ 5వ తేదీ వరకు తప్పనిసరిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) స్పష్టంచేసింది.