AP: స్నేహం ముసుగులో కారు చోరీ

Saturday, 25 Sep, 6.29 am

గుంటూరు: స్నేహం ముసుగులో ఓ కారును అపహరించిన ఇద్దరిని అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అరండల్‌పేట స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో నిందితుడైన ప్రకాశం జిల్లా టంగుటూరు శ్రీనివాసనగర్‌కు చెందిన గ్రంధి హరిబాబు, ఈపూరు మండలం బోడెపూడివారిపాలేనికి చెందిన కొల్లి లక్ష్మణరావులను అరెస్టు చేసి మీడియా ఎదుట హాజరుపరిచారు.