Mahabubnagar: వీరన్నపేటలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

Saturday, 25 Sep, 6.36 am

మహబూబ్‌నగర్‌: పోలీసులు ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకోసం నిరంతరం పని చేస్తుంటారని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా పని చేస్తా రని చెప్పారు.