స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు వచ్చే నెల 24

Saturday, 25 Sep, 6.11 am

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు, వికలాంగ విద్యార్థులు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.