స్కూటర్‌ డిక్కీలో రూ. 70 వేలు చోరీ

Saturday, 25 Sep, 12.46 am

గుంతకల్లుటౌన, సెప్టెంబరు 24: పట్టణంలో అధ్యాపకుడు శ్రీనివాసులు తన ద్విచక్ర వాహనంలో ఉంచిన రూ. 70 వేలను శుక్రవారం గుర్తు తెలియని వ్యక్త్తులు అపహరించారు.