వానల్లోనూ.. కారెందుకు కాలుతోంది!

Saturday, 25 Sep, 6.30 am

వానాకాలంలోనూ రహదారులపైనే కార్లు తగలబడిపోతున్నాయి. ఇటీవల శంషాబాద్‌ బాహ్య వలయ రహదారిపై జరిగిన ఓ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది.