నవతెలంగాణ-ఎర్రుపాలెంరూరల్
మూడో విడత జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎర్రుపాలెం మండలంలో 31గ్రామ పంచాయతీలకు గానూ రామాపురం పంచాయతీ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 30గ్రామపంచాయతీలలో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టీఆర్ఎస్కు 18 సర్పంచ్‌లు దక్కగా, కాంగ్రెస్‌కు 12, టీడీపీ ఒక పంచాయతీతో సరిపెట్టుకుంది.
గ్రామం సర్పంచ్ పేరు పార్టీ
కొత్తపాలెం కత్తి నాగమణి టీఆర్ఎస్
వేమిడిచర్ల పురుషోత్తమరాజు టీఆర్ఎస్
సకినవీడు విజయభాస్కర్‌రెడ్డి టీఆర్ఎస్
రామన్నపాలెం కొత్తపల్లి విద్యాసాగర్ టీఆర్ఎస్
కండ్రిగ భూక్య నాగమణి టీఆర్ఎస్
జమలాపురం మూల్పురి స్వప్న టీఆర్ఎస్
కాతవరం ఎస్.కె.