RRB NTPC Result: ఆ రోజే ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ ఫలితాలు.. కేటగిరీ వారీగా కటాఫ్​ మార్కులు ఇలా..

Saturday, 25 Sep, 6.49 am
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్ష రాసిన అభ్యర్థులకు అదిరిపోయే గుడ్​న్యూస్​ చెప్పింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) . వచ్చే వారం ఎన్​టీపీసీ ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.